Refer a friend and get % off! They'll get % off too.

How to earn money from KDP - Telugu Version

ఇంటర్నెట్ లో ఖాళీ సమయంలో పని చేసి డబ్బు సంపాదించాలని అనుకునేవారు చాలా మంది ఉంటారు. అయితే సరి అయినా అవగాహన లేక ఫేక్ డేటా ఎంట్రీ వర్క్స్ తో మరియు ఫేక్ వెబ్ సైట్ ల తో జాయిన్ అయ్యి మోసపోతుంటారు. అయితే ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. చాలా వరకు డేటా ఎంట్రీ పనులు మోసపూరితంగా ఉంటాయి. మరియు యాడ్స్ పై క్లిక్ చేయడం లాంటి పనులు ఫేక్ గా ఉంటాయి. కనుక అలంటి వాటి జోలికి పోకుండా నిజమైన అవకాశాలను వెతుక్కోవాలి. అందులో ఒకటి ఈ amazon kdp. ఈ kdp ని ఉపయోగించి ఎలా సంపాదించ వచ్చు. దాని కొరకు ఎకౌంటు క్రియేషన్ నుండి ఈ-బుక్ పబ్లిష్ వరకు ప్రతి విషయం స్టెప్ బై స్టెప్ గా వివరించడం జరిగింది. మేరు online లో ఇంటి వద్ద నుండి పని చేస్తూ డబ్బు సంపాదిచడానికి ఇది ఒక మంచి proved మార్గం. కాబట్టి ఇది మీరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

విశయసూచిక
ధన్యవాదాలు
సెల్ఫ్ పబ్లిషింగ్ అంటే ఏమిటి?
సెల్ఫ్ పబ్లిషింగ్ వల్ల లాభాలు
సక్సెస్ బుక్ సబ్జెక్ట్ ఎంపిక
తెలుగు లిపి లో బుక్ రాయడం
అమెజాన్ KDP పరిచయం
KDP అకౌంటు సెటప్ చేయడం
e-book ఫార్మేట్ ని సెట్ చేయడం
KDP ద్వార ఎలా పబ్లిష్ చేయాలి
KDP సెలెక్ట్ and లాబాలు
ముగింపు

You will get a KPF (3MB) file

$ 2.00

$ 2.00

Buy Now

Discount has been applied.

Added to cart