
Antaranga Aavishkarana
On Sale
$5.00
$5.00
మన జీవితం మీద ఆలోచన యొక్క ప్రభావాన్ని ప్రాధమిక విద్యగా పరిగణించాలి. ప్రస్తుత సమాజంలో దీనిని విస్మరించడం వలన, ఎక్కువ మందికి ఆనందం అంతుచిక్కని ఎండమావిలా మారింది. ఆలోచన ప్రక్రియ గురించిన అవగాహన వలన మనం ఆలోచనకు బానిసలుగా కాకుండా, ఆలోచనను మనం వినియోగించుకొనే శక్తిని పొందవచ్చు.